గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

11, మే 2017, గురువారం

ప్రజ - పద్యమ్ ౩౮. శ్రీ హరి వి.యస్.యస్.మూర్తి

 జైశ్రీరామ్.
క. సంస్కార హీనులగుచును,
సంస్కృతి విడనాడు జనులు జగతిని నిండెన్
సంస్కృతము నేర్ప హరియే
సంస్కారము తెచ్చు మూర్తి సత్యము పలికెన్.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.