గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .
నమస్కారములు శ్రీ వల్లభవఝులవారి బృహతీ ఛందమున వెలసిన " నయవృత్తము , వినయ వృత్తము , అతివినయ వృత్తము మున్నగునవి చాలా బాగుగా నున్నవి . ఇన్ని ఛందస్సులను తెలియ జేస్తున్నందులకు కృతజ్ఞతలతో పాదాభి వందనములు శ్రీ చింతావారికి ధన్య వాదములు
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.
1 comments:
నమస్కారములు
శ్రీ వల్లభవఝులవారి బృహతీ ఛందమున వెలసిన " నయవృత్తము , వినయ వృత్తము , అతివినయ వృత్తము మున్నగునవి చాలా బాగుగా నున్నవి . ఇన్ని ఛందస్సులను తెలియ జేస్తున్నందులకు కృతజ్ఞతలతో పాదాభి వందనములు
శ్రీ చింతావారికి ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.