గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .
ప్రణామములు శ్రీ వల్లభ వఝులవారి కలమునుండి కొనియాడదగిన మధురమైన వృత్తములు కోకొల్లలుగా జాలువారుతున్నవి .సరస్వతీ పుత్రులు ఇంకా ఇంకా మరెన్నో ఎన్నెన్నో మాకందించ గలరని కోరుతూ ధన్య వాదములు
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.
1 comments:
ప్రణామములు
శ్రీ వల్లభ వఝులవారి కలమునుండి కొనియాడదగిన మధురమైన వృత్తములు కోకొల్లలుగా జాలువారుతున్నవి .సరస్వతీ పుత్రులు ఇంకా ఇంకా మరెన్నో ఎన్నెన్నో మాకందించ గలరని కోరుతూ ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.