గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

11, జనవరి 2016, సోమవారం

బృహతీ ఛందము, వెలసిన వృత్తములు . . . శ్రీ వల్లభ.

 జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ వల్లభవఝలవారి కృషితో వెలుగు చూస్తున్న బృహతీ ఛందము, వెలసిన వృత్తములు చూడండి.

జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
శ్రీ వల్లభవఝుల వారి కలమునుండి జాలువారిన " బృహతీఛందములు చాలా బాగుగా నున్నవి 9 అక్షరములు మూడేగణములు .అలతి అలతి పదములు తేలికగా ఆశక్తి కరముగా నున్నవి ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.