గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, జనవరి 2016, శుక్రవారం

డా. మాడుగుల అనిల్ కుమార్ కృతులపై ప్రశంసాపత్రము. సముద్రాల లక్ష్మయ్య.

జైశ్రీరామ్
ఆర్యులారా! ప్రముఖ సంస్కృత పండితులు, అష్టావధాని డా.మాడుగుల అనిల్ కుమార్, మహామనీషులైన శ్రీమాన్ సముద్రాల లక్ష్మయ్య గారిచే ఏ విధంగా ప్రశంసింపబడ్డారో చూడండి.
డా. అనిల్కుమార్ గారికి నా అభినందనలు.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.