గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, జనవరి 2016, శనివారం

సంస్కృతములో సంభాషణము

జైశ్రీరామ్.
ఆర్యులారా! చూడండి ఇద్దరు చిన్నారి తల్లులు సంస్కృతంలో ఎలా సంభాషించుకొంటున్నారో చూడండి.
ప్రయత్నిస్తే కాదేదీ అసాధ్యం.

జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
సంస్కృత సంభాషణ చాలా బాగుంది చాలావరకు మనతెలుగు పదాలే .రోజు శ్రద్ధగా వింటే కొన్నాళ్ళకి బాగా వచ్చేస్తుంది. వంటింటి కూరలు జనాభా లెఖలు పాఠశాల సంభాషణలు చాలా బాగుంది . ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.