గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, జనవరి 2016, బుధవారం

శ్రీ .కె.వి.రాఘవాచార్యులు గారికి స్వర్ణాభిషేకమ్.

జైశ్రీరామ్.
 శ్రీ .కె.వి.రాఘవాచార్యులు గారికి 
ఆయన కుమారుడు శ్రీ కె.వి.రమణాచార్యులవారి అధ్యక్షతన 
తెలంగాణ రాష్ట్ర భారీనీటిపారుదల శాఖామాత్యులు శ్రీ తన్నీరు హరీష్ రావ్ గారి చేతులమీదుగా 
కనకాభిషేకం చేసిన రుబాయీల కవిసమ్రాట్ శ్రీ.తిరుమల శ్రీనివాసాచార్య. 
ఈ కార్యక్రమంలో భాదస్వాములైన ప్రముఖులు  
అంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి,శ్రీ మండలి బుద్ధప్రసాద్,
శ్రీ ఎం.కె.రాము,
సుధామ,
శ్రీ కళాదిక్షితులు,
శ్రీ వడ్డెపల్లి కృష్ణ ,
ద్రవిడవిశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి.శ్రీ రవ్వా శ్రీహరి,
శ్రీమతి స్వరాజ్యలక్ష్మి ప్రభృతులు 
(త్యాగరాయ గానసభ 4.1.2016)
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
పూజ్యులు శ్రీ కె.వి. రాఘవాచార్యులు గారి స్వర్ణాభిషేకమహోత్సవ చిత్రములను మాకందించిన శ్రీ చింతావారికి ధన్య వాదములు శ్రీ రాఘవాచారి గారికి శిరసు తాటించి పాదాభి వందనములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.