గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .
చక్కని పాఠాలను అందిస్తున్నారు. ఈ పాఠాలను వీక్షించవలసిందిగా కోరుతూ ‘శంకరాభరణం’ బ్లాగులో లింక్ ఇచ్చాను. ఔత్సాహిక కవిమిత్రులు ఈ పాఠాలను చూసి సాధారణంగా చేసే దోషాలను సవరించుకుంటారని నా నమ్మకం. ధన్యవాదాలు.
శంకరార్యా! ధన్యవాదములు.
నమస్కారములు సంధులు వాటి సూత్రములు చక్కగా వివరించారు.చాలా ఆశక్తి కరముగా వినసొంపుగా ఉన్నాయి రేపు మరిన్ని వినగోరుతున్నాము .ధన్య వాదములు
పాఠం చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు.
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.
4 comments:
చక్కని పాఠాలను అందిస్తున్నారు. ఈ పాఠాలను వీక్షించవలసిందిగా కోరుతూ ‘శంకరాభరణం’ బ్లాగులో లింక్ ఇచ్చాను. ఔత్సాహిక కవిమిత్రులు ఈ పాఠాలను చూసి సాధారణంగా చేసే దోషాలను సవరించుకుంటారని నా నమ్మకం. ధన్యవాదాలు.
శంకరార్యా! ధన్యవాదములు.
నమస్కారములు
సంధులు వాటి సూత్రములు చక్కగా వివరించారు.చాలా ఆశక్తి కరముగా వినసొంపుగా ఉన్నాయి రేపు మరిన్ని వినగోరుతున్నాము .ధన్య వాదములు
పాఠం చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.