జైశ్రీరామ్.
శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు..
శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు..
ఆహ్వానము.
"కోమల సాహితీవల్లభ"
శ్రీ కోడూరి ప్రభాకరరెడ్డి సాహితీపీఠం- ప్రొద్దుటూరు.
తే. 27-12-2015 సాయంత్రం గం.4.00లకు
జయప్రకాష్ నారాయణ్ నగర్ కమ్యూనిటీ హాలు(మియాపూర్)నందు
ప్రౌఢకవి శ్రీ కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె కు
2015 సంవత్సరమున చేయుచున్న సాహితీపురస్కార కార్యక్రమమునకు
సాహితీ ప్రియులైన మీ అందరినీ
సాదరంగా అహ్వానిస్తోంది.
కార్యక్రమ వివరములు.
సాయంత్రంగం.4.00లకు జ్యోతి ప్రజ్వలనము.
తదనంతరము
వేదికనలంకరించువారు.
సభాధ్యక్షులు-ప్రముఖ పదచిత్ర రామాయణకవి శ్రీ విహారి .
ముఖ్య అతిథి- శ్రీ ఎల్లూరి శివారెడ్డి .ఉపకులపతి - తెలుగు విశ్వవిద్యాలయము.
పురస్కృతుని పరిచయం చేయువారు. డా.డీ.వీ.జీ.యే.సోమయా జులు.
విశ్రాంత ఆంధ్రోపన్యాసకులు. అనకాపల్లి.
విశ్రాంత ఆంధ్రోపన్యాసకులు. అనకాపల్లి.
పురస్కార గ్రహీత. ప్రౌఢకవి శ్రీ కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె .
ఆత్మీయ అతిథులు. శ్రీ చెన్నూరు ఆంజనేయ రెడ్డి. శ్రీ వై.విశ్వేశ్వర రెడ్డి.
ప్రశంసాపత్ర సమర్పకులు. శ్రీ గుత్తి (జోళదరాశి) చంద్రశేఖర రెడ్డి .
తదనంతరము
ప్రార్థన
వక్తల ఉపన్యాసములు.
సాహితీ పురస్కారము.
ధన్యవాదములు.
మంగళ గీతాలాపనము.
వివరముల కొఱకు సంప్రదించవలసిన దూరవాణి సంఖ్య 9177945559
ఇట్లు
అధ్యక్షుఁడు. కోడూరి ప్రభాకరరెడ్డి
కార్యదర్శి. శ్రీ గుత్తి (జోళదరాశి) చంద్రశేఖర రెడ్డి.
(కార్యక్రమానంతరము అల్పాహారము)
స్వస్తి.
జైహింద్.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.