గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .
ప్రణామములు శ్రీ వల్లభ వఝుల వారి పంచ రత్నావళి గణనాధుని పైన పంచ రత్నములవలె భాసిల్లు చున్నవి .క్షమించాలి . మొదటి నాలుగు పద్యములకు " గణములు " యతి " వివరించారు గానీ " అవి ఏవృత్తములో తెలుప గలరు .
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.
1 comments:
ప్రణామములు
శ్రీ వల్లభ వఝుల వారి పంచ రత్నావళి గణనాధుని పైన పంచ రత్నములవలె భాసిల్లు చున్నవి .క్షమించాలి .
మొదటి నాలుగు పద్యములకు " గణములు " యతి " వివరించారు గానీ " అవి ఏవృత్తములో తెలుప గలరు .
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.