జైశ్రీరామ్.
శ్రీ కడయింటి కృష్ణమూర్తిగారు నాకొరకు పంపిన యజ్ఞోపవీతమును నాకు అందఁజేయుట కొరకు మాగృహమునకేతెంచిన బ్రహ్మశ్రీ వాడ్రేవు సత్యప్రసాద్ గారిని నాతో పాటు సత్కరిస్తున్న శ్రీ ప్రసాద్ కవి.
ఉ. శ్రీ కడయింటి కృష్ణులు ప్రసిద్ధులు, నాకిడ జంధ్యమీయగా
నాకది యందఁజేయ కరుణన్ గురిపించుచు శ్రీప్రసాదులే
ప్రకటితప్రేమ వచ్చి,నను భవ్యుని చేసిరి అందఁజేసి, వీ
రికినిట సత్కరించుటది ప్రీతిగనుండెను నాకునియ్యెడన్.
జైహింద్.
Print this post
వ్రాసినది












0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.