గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, ఆగస్టు 2025, శుక్రవారం

శ్రీనృసింహ గద్య. Sri Narasimha Gadyam - Sri Narasimha Suprbatham - Maalola Kannan (Full ...

జైశ్రీరామ్.

శ్రీనృసింహ గద్య.
అథ ధ్యానమ్ -
సత్యజ్ఞానసుఖస్వరూపమమలం క్షీరాబ్దిమధ్యే స్థితం 
యోగారూఢమతిప్రసన్నవదనం భూషాసహస్త్రోజ్వలమ్ | 
త్ర్యక్షం చక్రపినాకస్నాభయకరాన్బిభ్రాణమర్కచ్ఛవిం 
ఛత్రీభూతఫణీన్ద్రమిన్దుధవలం లక్ష్మీ నృసింహం భజే ॥
దేవాః 
భక్తిమాత్రప్రతీత ! నమస్తే నమస్తే !
అఖిలమునిజననివహ !
విహితసవనకదనకర !
ఖరచపలచరితథయద!
బలవదసురపతికృత వివిధపరిభవభయచకిత !
నిజపదచలిత నిఖిలమఖముఖవిరహకృశతరజలజభవముఖ సకలసురవరనికర కారుణ్యావిష్కృతచణ్డ దివ్య నృసింహావతార ! 
స్ఫురితోదగ్రతారధ్వనిభిన్నామ్బరతార!
నిజరణకరణ రభస చలితరణద సురగణపటుపటహవికటరవ పరిగత చటుల భటరవరణిత పరిభవకర ధరణీధర !
కులిశఘట్టనోద్భూతధ్వనిగమ్భీరాత్మ గర్జితనిర్జితఘనాఘన ! 
ఊర్జితవికటగర్జితసృష్టఖలతర్జిత సద్గుణగణోర్జిత !
యోగిజనార్జిత !
సర్వమలవర్జిత !
లక్ష్మీఘనకు చతటనికటవిలుణ్ణన విలగ్నకుఙ్కుమ పఙ్కశఙ్కాకరారుణ మణికిరణాను రణ్ణ తవిగత శశాకలఙ్క శశాఙ్కపూర్ణమణ్డలవృత్త స్థూలధవలముక్తామణి విఘట్టితదివ్యమహాహార !
లలితదివ్యవిహార !
విహితదితిజప్రహార ! 
లీలాకృతజగద్విహార ! 
సంసృతిదుఃఖసమూహాపహార ! 
విహితదనుజాపహార ! 
యుగాన్తభువనాపహార ! 
అశేషప్రాణిగణవిహిత సుకృతదుష్కృత ! 
సుదీర్ఘదండ భ్రామిత బృహత్కాలచక్ర భ్రమణకృతిలబ్ధప్రారమ్భ ! 
స్థావరజంగమాత్మక సకలజగజ్జాల జలధారణసమర్థ బ్రహ్మాణ్డనామధేయ మహాపిఠరకరణ ప్రవీణకుంభకార ! 
నిరస్తసర్వవిస్తార ! 
నిరస్తషడ్భావవికార !
వివిధప్రకార ! 
త్రిభువనప్రకార ! 
అనిరూపితనిజాకార ! 
నియతభిక్షాదిలబ్ధ గతరసపరిమిత భోజ్యమాత్రసన్తోష ! 
బలవిజిత మదమదన నిద్రాదిదోష జనధన స్నేహలోభాది దృఢబన్దనచ్చేద లబ్ధసౌఖ్య సతతకృత యోగాభ్యాస నిర్మలాస్తఃకరణ యోగీంద్రకృతసన్నిధాన ! 
త్రిజగన్నిధాన ! 
సకలప్రధాన ! 
మాయాపిధాన ! 
సుశుభాభిధాన ! 
మదవికసదసురభట మకుట వనానలనిభనయన ! 
విలసదసికవచభుజ ఘనవనలవన నవరుధిరక్రమకల్పిత మీనశంచత్తరంగ శైవాల మహాజలూక దుస్తరపంక జలనివహకలిత మహాసురపృతనాకమలినీ విలోలనకేళిప్రియ మత్తవారణ !
దుష్టజనమారణ !
శిష్టజనతారణ ! 
నిత్యసుఖవిచారణ ! 
సిద్ధబలకారణ ! 
సుదుష్టాసురదారణ ! 
సదృశీకృతాంజన ! 
జనదోషభంజన ! 
ఘనచిన్నిరంజన ! 
నిరస్తరకృతభక్తవాంఛన ! 
గతసర్వవాంఛన ! 
విశ్వనాటకసూత్రధార ! 
అంఘ్రధూళి జాతఖసిన్ధుధార ! 
మధ్వసృక్లుతచక్రధార ! 
జనితకామ ! 
విగతకామ ! 
సురజనకామ ! 
ఉద్ధృతక్షమ నిశ్చలజనసత్రియాక్షమ ! 
సురనతచరణ ! 
ధృతరథచరణ ! 
వివిధసురవిహరణ ! 
విగతవికార ! 
వికరణ ! 
విబుధజనశరణ ! 
సతతప్రీత ! 
త్రిగుణవ్యతీత ! 
ప్రణతజనవత్సల ! 
నమస్తే నమస్తే ||
ఇతి శ్రీ నృసింహ గద్యమ్ |
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.