జైశ్రీరామ్.
రామ కంఠం రాలె నేలను!రామ రాజ్య మిదే యనన్!వ్రాసి కోవయ చిత్ర గుప్తా!
కామ దాహం కన్ను గప్పెను!కామి తార్ధ ప్రధానమై!కాసు లాశలె కల్యుగంబై!
భాము లొందే చింత లేదయె!పామ రాళి ప్ర బోధమై!వాసి గాంచె!తీరు లేకన్!
తామ సంబే తట్టి లేపెను!తా మదార్తి కఠోరమై!దాసి జీవమె మేలనంగన్!
సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి,అనిరుద్ఛందాంతర్గత"-ఉత్కృ తి"-
ఛందము లోనిది.ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,10,18,అక్షరములకు చెల్లును.
2,గర్భగత"-కంఠం"-వృత్తము.
రామ కంఠం రాలె నేలను!
కామ దాహం కన్ను గప్పెను!
భాము లొందే చింత లేదయె!
తామ సంబే తట్టి లేపెను!
అభిజ్ఞా ఛందము నందలి"-బృహతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు,9"అక్షరము లుండును.
2,గర్భగత"-కన్ను గప్పె"-వృత్తము.
రామ రాజ్య మిదే యనన్!
కామితార్ధ ప్రధానమై!
పామ రాళి ప్రబోధమై!
తా మదార్తి కఠోరమై!
అభిజ్ఞా ఛందము నందలి"అనుష్టుప్"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"8"అక్షరము లుండును.
3,గర్భగత"-తామసం"-వృత్తము.
వ్రాసి కోవయ చిత్ర గుప్తా!
కాసు లాశలె కల్యు గంబై!
వాసి గాంచెను తీరు లేకన్!
దాసి జీవమె మేలనంగన్!
అభిజ్ఞా ఛందము నందలి"-బృహతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"9"అక్షరము లుండును.
4,గర్భగత"-పామరత్వం"-వృత్తము.
రామ కంఠం రాలె నేలను!రామ రాజ్యం బిదే యనన్!
కామ దాహంకన్ను గప్పెను!కామితార్ధ ప్రధానమై!
భాము లొందే చింత లేదయె!పామరాళి ప్రబోధమై!
తామసంబే తట్టి లేపెను!తా మదార్తి కఠోరమై!
అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి"10"వ యక్షరమునకు చెల్లును.
5,గర్భగత"-కాసులాశ"-వృత్తము.
రామ రాజ్యం బిదే యనన్!రామ కంఠం రాలె నేలను!
కామి తార్ధ ప్ర ధానమై!కామ దాహం కన్ను గప్పెను!
పామరాళి ప్ర బోధమై!భాము లొందే చింత లేదయె!
తా మదార్తి కఠోరమై!తామ సంబే తట్టి లేపెను!
అణిమా ఛందము నందలి"-అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియు కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి,9,వ యక్షరము నకు చెల్లును!
6,గర్భగత"-పామర"-వృత్తము.
రామ కంఠం రాలె నేలను!వ్రాసి కోవయ చిత్ర గుప్తా!
కామ దాహం కన్ను గప్పెను!కాసు లాశలె కల్యుగంబై!
భాము లొందే చింత లేదయె!వాసి గాంచెను తీరు లేకన్!
తామసంబే తట్టి లేపెను!దాసి జీవమె మేలనంగన్!
అణిమా ఛందము నందలి"-ధృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"18"అక్షరము లుండును.
యతి""10"వ యక్షరమునకు చెల్లును.
7,గర్భగత"-కామితార్ధ"-వృత్తము.
వ్రాసి కోవయ చిత్ర గుప్తా!రామ కంఠం రాలె నేలను!
కాసు లాశలె కల్యుగంబై!కామ దాహం కన్ను గప్పెను!
వాసి గాంచెను తీరు లేకన్!భాము లొందదే చింత లేదయ!
దాసి జీవమె మేలనంగన్!తామసంబే తట్టి లేపెను!
అణిమా ఛందము నందలి"ధృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"18"అక్షరము లుండును.
యతియ"10"వ యక్షరమునకు చెల్లును.
8,గర్భగత"-వాసిగాంచె"-వృత్తము.
రామ రాజ్య మిదే యనన్!వ్రాసికోవయ చిత్త గుప్తా!
కామితార్ధ ప్రధానమై!కాసు లాశలె కల్యుగంబై!
పామరాళి ప్ర బోధమై!వాసి గాంచెను తీరు లేకన్!
తా మదార్తి కఠోరమై!దాసి జీవమె మేలనంగన్!
ఆణిమా ఛందము నందలి"-అత్యష్టి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి"9"వ యక్షరమునకు చెల్లును.
9,గర్భగత"-విధ్వంశక"-వృత్తము.
వ్రాసికోవయ చిత్ర గుప్తా!రామ రాజ్య మిదే యనన్!
కాసు లాశలె కల్యుగంబై!కామితార్ధ ప్రదానమై!
వాసి గాంచెను తీరు లేకన్!పామరాళి ప్రబోధమై!
దాసి జీవమె మేలనంగన్!తా మదార్తి కఠోరమై!
అణిమా ఛందము నందలి"-అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదము నకు"-17,అక్షరము లుండును.
యతి"10,వ యక్షరమునకు చెల్లును.
10,గర్భగత"-రామ రాజ్యం"-వృత్తము.
రామ రాజ్య మిదే యనన్!రామ కంఠం రాలె నేలను!వ్రాసి కోవయ చిత్రగుప్తా!
కామితార్ధ ప్రధానమై!కామదాహం కన్ను గప్పెను!కాసు లాశలె కల్యు గంబై!
పామరాళి ప్ర బోధమై!భాము లొందే చింత లేదయె!వాసి గాంచెను తీరు లేకన్!
తా మదార్తి కఠోరమై!తామ సంబే తట్టి లేపెన్!దాసి జీవమె మేలనంగన్!
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిరి.
పాదమునకు 26,అక్షరము లుండును.ప్రాసనియమము కలదు.
యతులు"9,18,అక్షరము లకు చెల్లును.
11,గర్భగత"-పావనాళి"-వృత్తము.
రామ కంఠం రాలె నేలను!వ్రాసి కోవయ చిత్ర గుప్తా!రామ రాజ్యం బిదే యనన్!
కామ దాహము కన్ను గప్పెను!కాసు లాశలె కల్యుగంబై!కామితార్ధ ప్రధానమై!
భాము లొందే చింత లేదయె!వాసి గాంచెను తీరు లేకన్!పామరాళి ప్రబోధమై!
తామ సంబే తట్టి లేపెను!దాసి జీవమె మేలనంగన్!తా మదార్తి కఠోరమై!
అనిరుద్ఛందము నందలి"-ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు"10,19,అక్షరము లకు చెల్లును.
12,గర్భగత"-కఠోరము"-వృత్తము.
వ్రాసి కోవయ చిత్రగుప్తా!రామ కంఠం రాలె నేలను!రామ రాజ్య మిదే యనన్!
కాసు లాశలె కల్యుగంబై!కామ దాహము కన్ను గప్పెను!కామి తార్ధ ప్రధానమై!
వాసి గాంచెను తీరు లేకన్!భాము లొందే చింత లేదయె!పామరాళి ప్ర బోధమై!
దాసి జీవమె మేలనంగన్!తామసంబే తట్టి లేపెను!తా మదార్తి కఠోరమై!
అనిరుద్ఛందము నందలి"-ఉత్కృతి "ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,10,19,అక్షరము లకు చెల్లును.
13,గర్భగత"-వాసిలు"-వృత్తము.
రామ రాజ్య మిదే యనన్!వ్రాసి కోవయ చిత్ర గుప్తా!రామ కంఠం నేల రాలెను!
కామి తార్ధ ప్రధానమై!కాసు లాశలె కల్యు గంబై!కామ దాహము కన్ను గప్పెను!
పామ రాళి ప్ర బోధమై!వాసి గాంచెను తీరు లేకన్!భాము లొందే చింత లేదయె!
తా మదార్తి కఠోరమై!దాసి జీవమె మేలనంగన్!తామసంబే తట్టి లేపెను!
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,9,18,అక్షరము లకు చెల్లును.
14,గర్భ గత"-కామదాహం"-వృత్తము.
వ్రాసి కోవయ చిత్ర గుప్తా!రామ రాజ్య మిదే యనన్!రామ కంఠం నేల రాలెను!
కాసు లాశలె కల్యుగంబై!కామితార్ధ ప్ర ధానమై!కామ దాహము కన్ను గప్పెను!
వాసి గాంచెను తీరు లేకన్!పామ రాళి ప్ర బోధమై!భాము లొందే చింత లేదయె!
దాసి జీవమె మేలనంగన్!తా మదార్తి కఠోరమై!తామ సంబే తట్టి లేపెను!
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,10,18,అక్షరము లకు చెల్లును.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.