గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, అక్టోబర్ 2023, ఆదివారం

సురేంద్ర,శ్రీనానా,సుధీరమా,నావీవే,వేమా,గర్భ "-నానార్ధ"-వృత్తము. "-నానార్ధ వృత్తము"- రచన:-వల్లభవఝులఅప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

 జైశ్రీరామ్.

సురేంద్ర,శ్రీనానా,సుధీరమా,నావీవే,వేమా,గర్భ "-నానార్ధ"-వృత్తము.

                            "-నానార్ధ వృత్తము"-
                                 
                                      రచన:-వల్లభవఝులఅప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
                                                

నానీ నీనాన నే కానా!నా నానకు నాక మేకము!నౌనే నామానుమను రామా!
నేనే నీ కాన  నన్నానే!  దునే!నీ నామక మేలు నాకము!నేనా నీమానుసరి వేమా!
మానా నీమానుమౌ నానా!మా నానీ సుమాన వాణివి!మానేనా కాన దిక
                                                                                              సోమా!
శ్రీ నీవే నాన రా నానా!సేనాని సుధీర మీవిక!శ్రీ నావీ వేను విను నానా!

సృజనాత్మక గర్భకవితా స్రవంతి యందలి అనిరుద్"-ఛందాంతర్గత
ఉత్కృతి ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు 26 అక్షరములుండును..
9,18,అక్షరములకు యతులు చెల్లును.

1.గర్భగత"-నామక"-వృత్తము.

నానీ నీనాన నే కానా!
నేనే నీ కాన నన్నానే!
మా నానీ మానుమౌనాన!
శ్రీనీవే నాన రా నానా!

అభిజ్ఞాఛందమందలి"-అనుష్టుప్"-ఛందములోనిది.
ప్రాసనియమము కలదు,పాదమునకు8,అక్షరములుండును.

2,గర్భగత"-నాకము"-వృత్తము.

నా నానకు నాక మేకము!
నీ నామక మేలు నాకము!
మా నాని సుమాన వాణివి!
సేనాని సుధీర మీవిక!

అభిజ్ఞాఛందము నందలి"-బృహతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు 9 అక్షరములుండును,

3.గర్భగత"-సమాన"-వృత్తము.

నౌనే నామానమను రామా!
నేనా నీమాను సరి వేమా!
మానేనా కానదిక సోమా!
శ్రీ నావ వీవేను విను నానా!

అభిజ్ఞా ఛందమునందలి"-బృహతి"-ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు.పాదమునకు"-9"-అక్షరములుండును.

4.గర్భగత"-ఆన"-వృత్తము.

నానీ నీనాన నేకానా!నా నానకు నాక మేకము!
నేనే నీకాన నౌదునే!నీ నామక మేలు నాకము!
మానా నీమాను మౌ నానా!మానాని సుమాన వాణివి!
శ్రీ నీవే నాన రానానా!సేనాని సుధీర మౌ నిక!

అణిమా ఛంధము నందలి"-అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు,పాదమునకు"17"అక్షరములుండును.
9,"అక్షరమునకు యతి చెల్లును.

5.గర్భగత"-సమాన"-వృత్తము.

నా నానకు నాక మేకము!నౌనే నామాను మను రామా!
నీ నామక మేలు నాకము!నేనా నీమాను సరి వేమా!
మా నాని సుమాన వాణివి!మానేనా కానదిక సోమా!
సేనాని సుధీర మీ విక!శ్రీ నావ వీవేను విను నానా!

అణిమా ఛందము నందలి "-ధృతి"-ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు .పాదమునకు18,అక్షరములుండును.
10,వయక్షరమునకు యతి చెల్లును.

6,గర్భగత"-సేనాని"-వృత్తము.

నౌనే నామాన మను రామా!నానీ నీనాను నేకానా!
నేనా నీమాను సరి వేమా!నేనే నీకాన నౌదునే!
మానేనా కానదిక సోమా!మానా నీమానుమౌ నానా!
శ్రీ నావ వీవేను విను నానా!శ్రీ నీవే రా నానా!

అణిమాఛందమందలి"-అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరములుండును.
10,వ యక్షరమునకు యతి చెల్లును.

7,గర్భగత"-మీవయ"-వృత్తము.

నౌనే నీమాన మను రామా!నా నానకు నాక మేకము!
నేనే నీమాను సరి వేమా!నానామక మేలు నాకము!
మానేనా కానదిక సోమా!మా నాని సుమాన వాణివి!
శ్రీ నావ వీవేను విను నానా!సేనాని సుధీర మీవిక!

అణిమా ఛందమునందలి"-ధృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు18 అక్షరములుండును.
యతి10,వ యక్షరమునకు చెల్లును.

8,గర్భగత"-కానదిక"-వృత్తము.

నానీ నీనాన నేకానా!నౌనే నామాను మను రామా
నేనే నీ కాన నౌదునే!నేనే నీమాను సరి వేమా!
మా నా నీ మానుమౌ నానా!మానేనా కానదిక సోమా!
శ్రీ నీవే నాన రానానా!!శ్రీ నావ వీవేనునానా!

అణిమాఛందము నందలి"-అత్యష్టి"-ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు17,అక్షరములుండును.
యతి9వయక్షరముతో చెల్లును.

9,గర్భగత"-నేనేనీ"-వృత్తము.

నా నానకు నాక మేకము!నానీ నీ నాన నేకానా!@
నీ నామక మేలు నాకము!నేనే నీకాన నౌదునే!
మా నాని సుమాన విణివి!మానానీ నీమాను మౌనానా!
సేనానీ సుధీర మౌ నిక! శ్రీ నీవే నాన రానానా!

అణిమా ఛందమునందలి"-ధృతి"-ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు.పాదమునకు18,అక్షరములుండును.
యతి10,యక్షరముతో చెల్లును.

10,గర్భగత"-సురేంద్రవృత్తము"-

నానానకు నాక మేకము!నౌనే నామాన మను రామా!నానీ నీనాన నేకానా!
నీ నామక మేలు లోకము!నేనా నీమాను సరి వేమా!నేనే నీకాన నౌదునే!
మానాని సుమాన వాణివి!మానేనా కానదిక సోమా!మా నానీమాను మౌ
                                                                                        నానా!
సేనాని సుధీర మీవిక!శ్రీ నావీ వేను విను నానా!శ్రీ నీవే నాన రా నానా!

అనిరుద్ ఛందము నందలి"--ఉత్కృతి"-ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు26,అక్షరములుండును
యతులు10,19,యక్షరములకు చెల్లును.

11.గర్భగత"-శ్రీ నానీ"-వృత్తము.

నౌనే నామాన మను రామా!నానీ నీనాన నేకానా!నానానకు నాక మేకము!
నేనా నీమాను సరి వేమా!నేనే నీకాన నౌదునే!నీనామక మేలు నాకము!
మానేనా కానదిక సోమా!మానానీ మానుమౌ నానా!మానాని సుమాను
                                                                                     వాణివి!
శ్రీ నావీవేను విను నానా!శ్రీ నీవే  నాన రానానా!సేనాని సు ధీర మౌ నిక!

అనిరుద్ ఛందమునందలి"-ఉత్కృతి"-ఛందములోనిది,
ప్రాసనియమము కలదు.పాదమునకు26"అక్షరములుండును.
యతులు10,18,యక్షరములకు చెల్లును.

12.గర్భగత"-సుధీరమ"-వృత్తము.

నౌనే నామన మురామా!నానానకు నాక మేకము!నానీ నీనాన నే కానా!
నేనా నీమాను సరి వేమా!నీనామక మేలు నాకము!నేనే నీకాన నౌదునే!
మానేనా కానదిక సోమా!మానానీ సుమాను వాణివి!మానానీ మాను
                                                                                 మౌ నానా!
శ్రీ నీవేను విను నానా!సేనాని సుధీర మీవిక!శ్రీ  నీవే  నానా రా నానా!

అనిరుద్"-ఛందమునందలి"-ఉత్కృతి ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు26 అక్షరములుండును.
యతులు9,18,లకు చెల్లును.

13,గర్భగత"-నావీవే"-వృత్తము.

నానీ నీనాన నేకానా!నౌనే నామాన మను రామా!నానానకు నాక మేకము!
నేనే నీ కాన నౌదునే!నేనా నీమాను సరి వేమా!నీ నామక మేలు నాకము!
మా నానీ నీమానుమౌ నానా!మానేనా కానదిక సోమా!మానానీ సుమాను
                                                                                        వాణివి!
శ్రీ నీవే నానా రా నానా!శ్రీ నావీ వేను వినునానా!సేనానీ సుధీరమౌ నిక!

అనిరుద్ ఛందమునందలి "-ఉత్కృతి "-ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26'అక్షరములుండును.
యతులు9,18,అక్షరములకు చెల్లును.

14,గర్భగత"-వేమా"-వృత్తము.

నానానకు నాక మేకము!నానీ నీనాన నే కానా!నౌనే నామాన మను రామా!
నీ నామక మేలు నాకము!నేనే నీకాన నౌదునే!నేనా నీమాను సరి వేమా!
మానాని సుమాను వాణివి!మానా నీమాను మౌ నానా!మానేనా కానదిక
                                                                                       సోమా!
సేనానీ సుధీరమౌ నిక!శ్రీ నీవే నానా రా నానా!శ్రీ నావీవేను విను నానా!

అనిరుద్"-ఛందమునందలి"-ఉత్కృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు26,అక్షరములుండును.
యతులు10,18,అక్షరములకు చెల్లును.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.