జైశ్రీరామ్.
రామో రాజమణిస్సదా విజయతే రామం రమేశం భజేరామేణాభిహతా నిశాచరచమూ రామాయ తస్మై నమః |
రామాన్నాస్తి పరాయణం పరతరం రామస్య దాసోస్మ్యహం
రామే చిత్తలయం సదా భవతు మే హే రామ మాముద్ధర ||
ఈ శ్లోకంలో వాక్య నిర్మాణంతో కూడిన అన్ని విభక్తులలో రామశబ్ద ఏకవచనం చెప్పబడినది. విభక్తులను గుర్తుంచుకొనుటకు ఉపయోగపడును.
జైహింద్.
2 comments:
నమస్కారములు
చాల బాగుంది. ధన్య వాదములు
చిత్తలయ: సదాభవతు. భో రామ మాముద్ధర.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.