గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

27, ఫిబ్రవరి 2018, మంగళవారం

కందార్థ శతకము. రచన. లతిక.

జైశ్రీరామ్.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
తిరుపతి వేంకటకవులు , గురజాడ , కరుణశ్రీ మున్నగు ప్రముఖు లందరినీ , పేరుపేరునా స్తుతి జేస్తు భజరంగ భళీ అను మకుటంతో , చక్కని కందములను అందించిన " కందార్ధ శతకము అద్భుతముగా నున్నది .రచయిత లతిక గారికి కృతజ్ఞతలు . మాకందించిన శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.