గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

25, ఫిబ్రవరి 2018, ఆదివారం

సుమారు ఐదేండ్ల క్రితము విజయనగరంలో మా గురువులతో ప్రాత విద్యార్థుల సమ్మేళనము.

జైశ్రీరామ్.

మా గురువులు మెచ్చిన నా రచన. షడర చక్రబంధ శార్దూలము.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
చదువుతుంటేనే ఎంతో ఆనందముగా నున్నది గురువులు , విధ్యార్ధులతో కలిసి గడపడం ఎంతో అదృష్టం. చాలా సంతోషంగా ఉంది.గురువుల మెప్పు పొందిన మీ చక్రబంధ శార్దూల వృత్తము రసరమ్యము .అభినందనలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.