గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, డిసెంబర్ 2017, సోమవారం

శ్రీ హరి వీయస్సెన్ మూర్తి కవి కృత ధనుర్లతికా బంధ తేటగీతము

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ హరి వీయస్సెన్ మూర్తి కవి కృత ధనుర్లతికా బంధ తేటగీతమునవలోకించండి.
ధనుర్లతికా బంధ తేటగీతము
ధనుర్లతికా బంధ తేటగీతి
పనిగొని తనపాప యపలాపములు పలుక
నిలిచి ముదమున ముద్దాడి నిరుపమముగ
జనని యనియెను తనుజాత! సతము తల్లి!
యిటుల బలుకుట నటమట మిలను గలుగు.

(ఆధారము – వఝల వారి పుస్తకము)
స్వస్తి.
హరివీయస్సెన్మూర్తి.
శ్రీ మూర్తి కవికి నా అభినందనలు.
జైహింద్.
Print this post

2 comments:

Unknown చెప్పారు...

గురుదేవులకు వినమ్రవందనములు
మూర్తి గారికి నా నమోవకములు మంచి బంధము అందించినారు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
శ్రీ హరివీయస్సెన్ మూర్తి గారి రసరమ్య మైన ధనుర్లతికా బంధ తేటగీతి అద్భుతముగా నున్నది

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.