జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ ఎమ్వీవీయస్ శాస్త్రి కృత అష్టదళ పద్మ అష్ట దిగ్బంధచంపకము. చూడండి.
అష్టదళ పద్మ అష్ట దిగ్బంధచంపకము
వి ను ర ద యాం త రం గు డ వు వి న్న ప మొ క్క టి ప క్షి వా హ నావి ను తి ని జే సె దన్ వి ను ము వి క్రమ నం ద సు తా వ రా హ రీ
వి న య ము తో డ వే డి తి ని వి జ్ఞు ని జే య ర గో ప భూ వ రా
వి ను మ య నీ వె ది క్క ను చు వి న్న ప మం టి ర మా మ నో హ రా
స్వస్తి.
యమ్వీవీయస్ శాస్త్రి.
బంధ కవితాభిలాషులగు శ్రీ శాస్త్రిగారిని మనసారా అభినందిస్తున్నాను.
జైహింద్.
1 comments:
నమస్కారములు
శ్రీ శాస్త్రి గారి అష్ట దళ పద్మ , అష్ట దిగ్బంధ చంపకము అద్భుతము గానున్నది. అభినందన మందారములు. సోదరులు శ్రీ చింతా వారికి ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.