జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ హరి వీయస్సెన్ మూర్తి కవి కృత ధనుర్లతికా బంధ తేటగీతమునవలోకించండి.
ధనుర్లతికా బంధ తేటగీతము
ధనుర్లతికా బంధ తేటగీతిపనిగొని తనపాప యపలాపములు పలుక
నిలిచి ముదమున ముద్దాడి నిరుపమముగ
జనని యనియెను తనుజాత! సతము తల్లి!
యిటుల బలుకుట నటమట మిలను గలుగు.
(ఆధారము – వఝల వారి పుస్తకము)
స్వస్తి.
హరివీయస్సెన్మూర్తి.
శ్రీ మూర్తి కవికి నా అభినందనలు.
జైహింద్.
2 comments:
గురుదేవులకు వినమ్రవందనములు
మూర్తి గారికి నా నమోవకములు మంచి బంధము అందించినారు.
నమస్కారములు
శ్రీ హరివీయస్సెన్ మూర్తి గారి రసరమ్య మైన ధనుర్లతికా బంధ తేటగీతి అద్భుతముగా నున్నది
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.