గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

9, జనవరి 2016, శనివారం

శ్రీకపాలీశ్వర విభూతి . . . కీ.శే. వాసా సూర్యనారాయణ శాస్త్రి.

జైశ్రీరామ్.

జైహింద్.
Print this post

3 comments:

సంపత్ కుమార్ శాస్త్రి చెప్పారు...

శ్రీ చింతా రామ కృష్ణా రావు గారికి నమస్సుమాంజలి.
మీరు ప్రకటించిన శ్రీ కపాలీశ్వర విభూతి చాలా బాగుంది. ఈ పుస్తకమునును download చేసుకోవడానికి link ను ఇవ్వగలరా !!.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ప్రియ సంపత్కుమార శాస్త్రీ! అభినందనలు.నేను ఒక బహు ప్రాచీన ముద్రితప్రతి యొక్క ఫొటో కాపీలను సేకరించి ఆంధ్రామృతంలో ఉంచియున్నాను. మీరు నేరుగా ఆంధ్రామృతం నుండి స్వీకరింప వచ్చును.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
పూజ్యులు కీ.శే. శ్రీ వాసా సూర్యనారాయణ శాస్త్రి గారి కపాలీశ్వర విభూతి తాత్పర్యముతో సహా చదవ గలిగి నందులకు [కన్నులకు కట్టినట్లు] ఆనందముగా నున్నది.వారికి శిరశాభి వందనములు
ముఖ్యంగా వ్యాజస్తుతి ఇంకా బాగుంది.
మాకందించిన శ్రీ చింతా సోదరులకు కృతజ్ఞతలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.