గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

17, జనవరి 2016, ఆదివారం

విజయాంబికే... అత్యద్భుత శ్రోత్రపేయమైన గానామృతమ్.

జైశ్రీరామ్.
ఆర్యులారా!  విజయాంబికే విమలాత్మజే  గానామృతాన్ని గ్రోలండి.

 సరస్వతీ నమస్తుభ్యమ్.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
వీనుల విందైన గానం కన్నులకింపైన సరస్వతీ చిత్రములు చాలా బాగున్నాయి .ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.