గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, డిసెంబర్ 2015, శుక్రవారం

స్వామి ఓంకారానంద వారు సంస్కృత భాషలో చేసిన ఉపన్యాసము.

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీశ్రీశ్రీ ఓంకారానంద స్వామివారు సంస్కృత భాషనుద్దేశించి సంస్కృత భాషలో చేయుచున్న ఉపన్యాసమును ఆకళింపు చేసుకొనవలసిదిగా మనవి.

జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
శ్రీ శ్రీ శ్రీ ఓంకారానంద స్వామి వారి సంస్కృత భాషలోని ఉపన్యాసం చాలా బాగుంది. కానీ నాలాంటి వారికి ఆకళింపు జేసుకోవడానికి చాలా టైం పట్టింది. ఐనా కొన్ని కొన్ని ప్చ్ ! వినగలిగిన అదృష్టం కలిగించి నందులకు సోదరునకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.