గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, ఆగస్టు 2015, గురువారం

కృతి ఛందము ఛందము పరిశీలన. శ్రీవల్లభ.

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీవల్లభ ఛందోపరిశీలనను తిలకించండి.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
కృతి ఛందము బాగుంది ఇన్ని రకముల ఆణి ముత్యముల వంటి ఛందములను మాకందిస్తున్న పండితులవారి ప్రతిభ, శ్రీ చింతా వారి కృషి అనన్యం .ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.