గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, నవంబర్ 2026, సోమవారం

అవధాని శ్రీ మైలవరపు మురళీకృష్ణ గారి మనసుపొరలనుండి ప్రవహించిన అభిమానామృతఝరి.

0 comments

జైశ్రీరామ్.

నాపై ఇంతటి అవ్యాజానురాగమును చూపి కవితాంఋతాభిషేకము చేసిన అవధాని శ్రీ మైలవరపు మురళీకృష్ణ గారికి ఆ జగన్మాత ఆశీలు పుష్కలముగా లభించుగాక. వారికి నా ధన్యవాదములు.

జైహింద్.