గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

7, ఆగస్టు 2015, శుక్రవారం

ఛందోత్పత్తి...సమవృత్తములు. శ్రీ వల్లభ.

 జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీవల్లభవఝల అప్పలనరసింహ మూర్తి కవి చేసిన ఛందోత్పత్తి సమవృత్తములకు సంబంధించిన కృషిని తిలకించండి.
జైహింద్.
Print this post

2 comments:

Dileep.M చెప్పారు...

Wow Great Work.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ప్రణామములు
పండిత శ్రేష్టులు శ్రీ వల్లభ వఝులవారి
" షడ్వింశతి ఛందస్సుల " ఆనందాబ్ధిలో పరవశింప జేస్తున్నందులకు శిరశాభి శత వందనములు . ఈ జన్మకి ఇప్పడికైన తెలుసుకో గలిగి నందులకు చాలా ఆనందముగా నున్నది . కవి శ్రేష్టులిరువురికీ కృతజ్ఞతలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.