గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

21, ఆగస్టు 2015, శుక్రవారం

అష్టదళ పద్మ బంధ వసంత తిలకము. రచన శ్రీవల్లభ.

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ వల్లభవఝల కవి కృత  అష్టదళ పద్మ బంధ వసంత తిలకము తిలకించండి.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ప్రణామములు
వసంత తిలకము .చక్కని పేరుతో అష్టదళ పద్మ బంధము చాలా బాగుంది .ధన్య వాదములు .అందించిన శ్రీ చింతా వారికి అభినందనలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.