గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, ఆగస్టు 2015, శనివారం

అనుష్టుప్ ... శ్రీవల్లభ పరిశోధన.

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీవల్లభవఝల కవి చేసిన అనిష్టుప్ పై కృషిని తిలకించండి.

జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ప్రణామములు
శ్రీ వల్లభవఝుల కవి శ్రేష్టులు " అనుష్టుప్ ఛందస్సును మొత్తం చక్కగా వివరించి అందించి నందులకు కృతజ్ఞతలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.