గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, ఆగస్టు 2015, ఆదివారం

బింబ సుకాంతి గర్భ ఉత్పలమాల. రచన శ్రీవల్లభ.

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ వల్లభవఝలకవి కృత బింబ సుకాంతి గర్భ ఉత్పలమాల తిలకించండి.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
ఒక్క ఉత్పలమాల నుంచి ఇన్ని ఉత్పలములను [ చందస్సులను } సృష్టించిన కవి ప్రతిభ అనన్యము .అమృతం ఎలాఉంటుందో తెలియదు కానీ అంతకుమించిన రసరమ్య మైన ఆణిముత్యములు ఇక్కడ బోలెడు .కవిశ్రేష్టు లిరువురికీ ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.