గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .
వందనములు కాంతా వృత్తము , తోటకము కలిపిన మనోహర వృత్తములు మనోహరముగ నున్నవి వాగ్దేవి కటాక్షము గలిగిన పండితులు అవలీలగ వ్రాయగలిగిన అదృష్ట వంతులకు ప్రణామములు చాలా బాగున్నాయి ధన్య వాదములు
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.
1 comments:
వందనములు
కాంతా వృత్తము , తోటకము కలిపిన మనోహర వృత్తములు మనోహరముగ నున్నవి వాగ్దేవి కటాక్షము గలిగిన పండితులు అవలీలగ వ్రాయగలిగిన అదృష్ట వంతులకు ప్రణామములు చాలా బాగున్నాయి ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.