గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .
ప్రణామములు శివపరము హరిపరము రెండు కందములను కలుపుతూ మధ్య లైనులోని అక్షరముల పొందికతొ బంధించిన గోమూత్రికా బంధము అద్భుతం గానున్నది . వివిధ ఛందస్సులను పలు భావముల అవలీలగా వ్రాయగల సరస్వతీ పుత్రులకు శిరశాభి వందనములు
చాలా బాగుంది,ఇప్పటికీ పద్యవిద్యని వదలకుండా సాధన చేస్తున్న వారు ఉండటం మంచిదే!సేకరించి మీ బ్లాగులో ఉంచటం మరీ మంచిది!
హరిబాబుగారూ! ధన్యవాదాలు.
రాజేశ్వరక్కయ్యా. ధన్యవాదాలు.
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.
4 comments:
ప్రణామములు
శివపరము హరిపరము రెండు కందములను కలుపుతూ మధ్య లైనులోని అక్షరముల పొందికతొ బంధించిన గోమూత్రికా బంధము అద్భుతం గానున్నది . వివిధ ఛందస్సులను పలు భావముల అవలీలగా వ్రాయగల సరస్వతీ పుత్రులకు శిరశాభి వందనములు
చాలా బాగుంది,ఇప్పటికీ పద్యవిద్యని వదలకుండా సాధన చేస్తున్న వారు ఉండటం మంచిదే!సేకరించి మీ బ్లాగులో ఉంచటం మరీ మంచిది!
హరిబాబుగారూ! ధన్యవాదాలు.
రాజేశ్వరక్కయ్యా. ధన్యవాదాలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.