జైశ్రీరామ్.
శ్రీ గురుభ్యోనమః.
శ్రీ గురుదత్త.
ఆర్యులారా! పరమ విశిష్టమైన గురు పూర్ణిమ నేడే. సద్గురుదేవుల శుభాశీః పరంపర మీకు లభించాలని మనసారా కోరుకొంటున్నాను.
నారాయణ సమారంభామ్ - వ్యాస శంకర మధ్యమామ్.
అస్మదాచార్య పర్యంతమ్ - వందే గురు పరంపరామ్.
నారాయణుడాదిగ గురు
పారావారమున మధ్య వ్యాసుండును, గం
భీరవచశ్శంకరుడును,
ధారుణి నా గురులను మది తలచి నుతింతున్.
జైహింద్.
1 comments:
నమస్కారములు
తల్లి తండ్రి గురువు దైవము [ ఏడుగడ ]పాదపద్మములకు గురుపూర్ణిమ సందర్భముగా శిరసాభి శత వందనములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.