గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .
సుకవిమిత్రులు శ్రీ చింతా రామకృష్ణారావు మహోదయులకు నమస్సులు! అపరగురుదేవులు శ్రీచాగంటివారి సూక్తి వైశిష్ట్య ప్రకటిత పోతనామాత్య కృత శ్రీమాతృవైభవప్రాశస్త్యాన్నీ...తదుపరి యాంధ్రకవితాపితామహుల కవితాపాండిత్య ప్కటిత రంగస్థల నాటకమునుఁ దిలకింపఁజేసి యలరింపఁజేసినందులకుఁ గడుంగడు మోదమందింపఁజేసినందులకుఁ దమరికి ధన్యవాదములనర్పించుకొనుచున్నాఁడను. స్వీకరింపుఁడు!
నమస్కారములు ఈ పద్యం శ్రీ చాగంటి వారి గళంలో రోజూ విన్నా వినాలనె ఉంటుంది . బాగుంది మంచి పద్యం ధన్య వాదములు
ఆర్యా! మధుసూదన్ గారూ! ధన్యవాదములు. రాజేశ్వరక్కా మీకూ ధన్యవాదములు.
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.
3 comments:
సుకవిమిత్రులు శ్రీ చింతా రామకృష్ణారావు మహోదయులకు నమస్సులు! అపరగురుదేవులు శ్రీచాగంటివారి సూక్తి వైశిష్ట్య ప్రకటిత పోతనామాత్య కృత శ్రీమాతృవైభవప్రాశస్త్యాన్నీ...తదుపరి యాంధ్రకవితాపితామహుల కవితాపాండిత్య ప్కటిత రంగస్థల నాటకమునుఁ దిలకింపఁజేసి యలరింపఁజేసినందులకుఁ గడుంగడు మోదమందింపఁజేసినందులకుఁ దమరికి ధన్యవాదములనర్పించుకొనుచున్నాఁడను. స్వీకరింపుఁడు!
నమస్కారములు
ఈ పద్యం శ్రీ చాగంటి వారి గళంలో రోజూ విన్నా వినాలనె ఉంటుంది . బాగుంది మంచి పద్యం ధన్య వాదములు
ఆర్యా! మధుసూదన్ గారూ! ధన్యవాదములు. రాజేశ్వరక్కా మీకూ ధన్యవాదములు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి