గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .
ప్రణామములు చాలా రోజుల తర్వాత గురువులు శ్రీ వల్లభ వఝుల కవి శ్రేష్టుల పద్యమును తిలకించ గలిగి నందులకు ఆనందముగా నున్నది అనుష్టుప్ ఛందస్సులో శివలింగము నందు విద్యున్మాలా వృత్తము [ప్రతిలోమ విలోమ } రమ్యముగా నున్నది ధన్య వాదములు
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.
1 comments:
ప్రణామములు
చాలా రోజుల తర్వాత గురువులు శ్రీ వల్లభ వఝుల కవి శ్రేష్టుల పద్యమును తిలకించ గలిగి నందులకు ఆనందముగా నున్నది
అనుష్టుప్ ఛందస్సులో శివలింగము నందు విద్యున్మాలా వృత్తము [ప్రతిలోమ విలోమ } రమ్యముగా నున్నది ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.