నమస్కారములు మొదటి భాగం , గణపతి వివిధ చిత్రములతో రెండు మూడవ భాగం అరుణా చల క్షేత్ర సందర్శనంతో శంకరుని దివ్యమంగళ విగ్రహమును వృక్ష ఛాయలందున ఆశ్రమము నందున రమణుల వివిధ చిత్రములను తిలకించి రుద్రము వీనుల విందుగా వినగలిగి నందులకు చాలా ఆనందముగా ఉన్నది . ధన్య వాదములు
3 comments:
నమస్కారములు
మొదటి భాగం , గణపతి వివిధ చిత్రములతో
రెండు మూడవ భాగం అరుణా చల క్షేత్ర సందర్శనంతో శంకరుని దివ్యమంగళ విగ్రహమును వృక్ష ఛాయలందున ఆశ్రమము నందున రమణుల వివిధ చిత్రములను తిలకించి
రుద్రము వీనుల విందుగా వినగలిగి నందులకు చాలా ఆనందముగా ఉన్నది . ధన్య వాదములు
నమస్తే.
అత్యద్భుతముగ చదువుచు
నిత్యము నను ప్రోత్సహించు నిరుపమ భావౌ
న్నత్యము కనబరిచెడి సత్
స్త్యుత్యవు రాజేశ్వరక్క! శోభిలుమిలలో.
ధన్యుఁడను నేను.
ధన్యవాదములు.
సోదరులకు ధన్య వాదములు
చక్కని శీర్షికలను అందించి నప్పుడు చదవ గలగడం నాదృష్టం .
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.