గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, జులై 2015, గురువారం

రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ... ఈ పాటను మా నాలుగేళ్ళ మనుమరాలు శ్రీవిజయలహరి అడిగింది.

జైశ్రీరామ్.
ఆర్యులారా! రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ...అనే ఈ పాటను మా నాలుగేళ్ళ మనుమరాలు శ్రీవిజయలహరి అడిగింది. అందుకని పూర్తి పాట ఉన్న ఈ వీడియోను ఇక్కడ అందుబాటులో ఉంచుచున్నాను.

జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

దీవించి
మనవరాలా నీపుణ్యమా అని ఇంచక్కా మేం కుడా విన్నాము . సీతారాములను చూస్తూ
అవునూ ఇంతచిన్నప్పుడే నీకింతభక్తి ? అవున్లే పండితులైన తాతగారు నేర్పుతుంటే ఇంకా బోలెడు తెలుస్తాయి .ఇంకా, ఇంకా ,అడిగి మాక్కూడా తెలుపుతూ ఉండాలని ఆశీర్వదిస్తూ అమ్మమ్మ

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.