గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, జులై 2015, శుక్రవారం

మురజబంధ విద్యున్మాల. రచన శ్రీవల్లభ.

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీవల్లభవఝల కవి కృత మురజ బంధ విద్యున్మాల తిలకించండి.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
పండిత శ్రేష్టులు శ్రీ వల్లభ వఝుల వారి మురజబంధ విద్యున్మాల ,
మురజబంధ మాణవక విద్యున్మాలా వృత్తములు " ర " కార " రా" కారములతో సొగసు లీను చున్నవి . మాకందించిన శ్రీ చింతా వారికి ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.