గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

27, జులై 2015, సోమవారం

శ్రీ రుద్రము ఘన పఠనము ౧వ ౨వ భాగములు.

జైశ్రీరామ్.
 శ్రీ రుద్రము ఘన పఠనము ౧వ ౨వ భాగములు.


జైహింద్.
Print this post

3 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
మొదటి భాగం , గణపతి వివిధ చిత్రములతో
రెండు మూడవ భాగం అరుణా చల క్షేత్ర సందర్శనంతో శంకరుని దివ్యమంగళ విగ్రహమును వృక్ష ఛాయలందున ఆశ్రమము నందున రమణుల వివిధ చిత్రములను తిలకించి
రుద్రము వీనుల విందుగా వినగలిగి నందులకు చాలా ఆనందముగా ఉన్నది . ధన్య వాదములు

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

నమస్తే.
అత్యద్భుతముగ చదువుచు
నిత్యము నను ప్రోత్సహించు నిరుపమ భావౌ
న్నత్యము కనబరిచెడి సత్
స్త్యుత్యవు రాజేశ్వరక్క! శోభిలుమిలలో.
ధన్యుఁడను నేను.
ధన్యవాదములు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

సోదరులకు ధన్య వాదములు
చక్కని శీర్షికలను అందించి నప్పుడు చదవ గలగడం నాదృష్టం .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.