జైశ్రీరామ్.
ఆర్యులారా! రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ...అనే ఈ పాటను మా నాలుగేళ్ళ మనుమరాలు శ్రీవిజయలహరి అడిగింది. అందుకని పూర్తి పాట ఉన్న ఈ వీడియోను ఇక్కడ అందుబాటులో ఉంచుచున్నాను.
జైహింద్.
ఆర్యులారా! రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ...అనే ఈ పాటను మా నాలుగేళ్ళ మనుమరాలు శ్రీవిజయలహరి అడిగింది. అందుకని పూర్తి పాట ఉన్న ఈ వీడియోను ఇక్కడ అందుబాటులో ఉంచుచున్నాను.
జైహింద్.
1 comments:
దీవించి
మనవరాలా నీపుణ్యమా అని ఇంచక్కా మేం కుడా విన్నాము . సీతారాములను చూస్తూ
అవునూ ఇంతచిన్నప్పుడే నీకింతభక్తి ? అవున్లే పండితులైన తాతగారు నేర్పుతుంటే ఇంకా బోలెడు తెలుస్తాయి .ఇంకా, ఇంకా ,అడిగి మాక్కూడా తెలుపుతూ ఉండాలని ఆశీర్వదిస్తూ అమ్మమ్మ
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.