గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .
నమస్కారములు ఇంతటి ప్రఖ్యాత పద్య రచనలు ఉంటాయని ఇప్పడికైనా తెలుసుకో గలిగి నందులకు చాలా ఆనందంగానూ ఆశ్చర్యం గానూ ఉంటుది నాకు చాలా సంతోషంగా ఉంది కృతజ్ఞతలు సోదరా
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.
1 comments:
నమస్కారములు
ఇంతటి ప్రఖ్యాత పద్య రచనలు ఉంటాయని ఇప్పడికైనా తెలుసుకో గలిగి నందులకు చాలా ఆనందంగానూ ఆశ్చర్యం గానూ ఉంటుది నాకు చాలా సంతోషంగా ఉంది కృతజ్ఞతలు సోదరా
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.