జైశ్రీరామ్.
ఆర్యులారా! కీ.శే. రాప్తాటి ఓబిరెడ్డి చిత్ర కవి కృత శ్రీనివాస చిత్ర కావ్యము నుండి గ్రహింపబడిన
రథబంధ గీతము - రథబంధ శార్దూలము - నిరోష్ఠ్య రథబంధ గీతము - రథబంధ గీత పంచపాది - రథబంధ కందము - రథ బంధ ఆటవెలది - రథబంధ గీతము - చతుర్థ పాద గర్భ రథబంధము - నిరోష్ఠ్య రథబంధ గీతము - రథబంధ దండకము తిలకించండి.
మీరూ వ్రాసేప్రయత్నం చేసి కృతకృత్యులవండి.
3 comments:
గురువుగారికి నమస్కారములు.
శ్రీనివాస చిత్రకావ్యములోనొ పద్యాలు చాలా బాగున్నాయి. ఈ పుస్తకము ఎక్కడ దొరుకుతుందో చెప్పగలరని కోరుతున్నాను.
ప్రియమైన సంపత్ కుమార్ గారూ! మీకు నచ్చిందణి మీ అభిప్రాయం తెలియజేసినందుకు చాలా సంతోషం.
ఈ కావ్యము లభించు చోటు.
ASAVADI SAAHITEE KUTUMBAM,
Rani Nagar,
Behind Old Town Hospital,
ANANTAPUR, 515 005.
ఈ క్రింది చిరునామా గల వారిని కూదా ఈ కావ్యము కొఱకు సంప్రదించ వచ్చును.
శ్రీ జీ. కాటమ రడ్డి,
87
బాలాజీ నగర్,
గుడి మల్కాపూర్,
హైదరాబాద్ 500 067
cell. 9490116691 / 9052328818.
నమస్కారములు
వారికీర్తిని మనకు వదలిన
అద్భుత మైన పద్యములు వర్ణనాతీతం
పొందగలిగితే అదృష్టం ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.