గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

17, ఫిబ్రవరి 2015, మంగళవారం

ఈ రాత్రి 12.28 నుండి 12.36 వరకు లింగోద్భవకాలం. అభిషేకం చేయ దలచుకొన్నవారు ఈక్రింది వీడియో వింటూ చూస్తూ చేసుకోవచ్చును.

జైశ్రీరామ్
ఆర్యులారా! అభిషేకం చేస్తారా ఐతే మరెందుకు ఆలస్యం? లింగోద్భవకాలానికి పావుగంట ముందు ప్రారంభించి ఈ వీడియో చూస్తూ, వింటూ చెయ్యండి. కొబ్బరికాయలు, పళ్ళరసాలూ లేవని విచారిస్తున్నారా? మీ భక్తి భావమే అమృతం మీ మనసుపెట్టి శియైన పాత్రతో నీళ్ళు పెట్టుకొని అభిషేకించండి.
ఏమిటి శివలింగం లేదంటున్నారా? అరెర్తె. లింగాకారంలో ఉండే ఏ పొత్రమో,తీసుకొని, అందు శివుని భావించి
మీ శక్త్యానుసారం అభిషేకించండి. జన్మానికో శివరాత్రి. శుభమస్తు.

శివానుగ్రహప్రాప్తిరస్తు.
ఓం నమశ్శివాయ.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.