గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

10, ఫిబ్రవరి 2015, మంగళవారం

చతురస్ర చక్ర బంధ మాణవక వృత్తము. కీ.శే. రాప్తాటి ఓబిరెడ్డి.

జైశ్రీరామ్.
ఆర్యులారా! కీ.శే. రాప్తాటి ఓబిరెడ్డి చిత్ర కవి కృత శ్రీనివాస చిత్ర కావ్యము నుండి గ్రహింపబడిన 
చతురస్ర చక్ర బంధ మాణవక వృత్తము తిలకించండి.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
మాణవక వృత్త చతురస్ర చక్ర బంధం చాలా బాగుంది
అనుష్టుప్ చందస్సులాగ 8 అక్షరాలు . ప్రాసవుంది బహుశయతి లెదనుకుంటాను ఐన నాలాంటి దానికి చదివి ఆనందించడమె మరి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.