గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, ఫిబ్రవరి 2015, శుక్రవారం

ఆందోళికా బంధము. కీ.శే. రాప్తాటి ఓబిరెడ్డి.

జైశ్రీరామ్.
ఆర్యులారా! కీ.శే. రాప్తాటి ఓబిరెడ్డి చిత్ర కవి కృత శ్రీనివాస చిత్ర కావ్యము నుండి గ్రహింపబడిన 
ఆందోళికా బంధము తిలకించండి.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
ఆందోళికా బంధము చాలా బాగుంది
నాచిన్నప్పుడు మా అమ్మగారికి పుట్టింటి నుంచి మేనా వచ్చేది .. కొంచం గుర్తు .నాపెళ్ళికి పల్లకీ అనుకున్నారు కానీ కుదరలేదు .ఈ బంధం చూస్తె బోలెడు జ్ఞాపకాలు
పద్యం చంపకమాల .ఇంకేదైనా కొత్త చందస్సు ఉంటే ఇంకా బాగుండేదేమొ .
రాప్తాటి వారికీర్తి దశ దిశలా పరిమళిస్తోంది
అందించిన సోదరునికి ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.