గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, ఫిబ్రవరి 2015, బుధవారం

ఖడ్గ బంధము - చత్ర బంధము. కీ.శే. రాప్తాటి ఓబిరెడ్డి

జైశ్రీరామ్.
ఆర్యులారా! కీ.శే. రాప్తాటి ఓబిరెడ్డి చిత్ర కవి కృత శ్రీనివాస చిత్ర కావ్యము నుండి గ్రహింపబడిన 
ఖడ్గ బంధము - చత్ర బంధము  తిలకించండి.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
చందస్సులతో ఇన్ని రకములుగా బంధించి వ్రాయ గల నైపుణ్యం అమ్మవారి దయను పొందగల అదృష్టం అందరికీ సాధ్యం కాదు కొందరు పుణ్యపురుషులకు మాత్రమే అందరికీ పంచుతున్న పుణ్య మూర్తి శ్రీ చింతా సోదరునికి కృతజ్ఞతలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.