గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

10, ఏప్రిల్ 2014, గురువారం

శ్రీవల్లభవఝలవారి గ్రహ చక్ర బంధ గీత మాల

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ వల్లభ వజల వారి గ్రహ చక్ర బంధ గీత మాలికను పరిశీలించండి.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

సరస్వతీ పుత్రులు , పాండితీ స్రష్ట శ్రీ వల్లభ వఝుల వారి సాహితీ ప్రతిభను శ్లాఘించ గలశక్తి నాకెక్కడిది ? నాదిఒక చిన్నకలం దానికి లేదంత బలం
చదివి ఆనందించ గల అదృష్టం కలిగించి నందులకు కృతజ్ఞతలు మాకందించిన సోదరులు శ్రీ చింతావారికి ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.