గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .
పూజ్య గురువులకు ప్రణామములు సుగంధ పరిమళ భరిత మైన హృదంతర సులోచన బంధ సుగంధి చాలా బాగుంది అసలు ఇన్ని చందస్సులు ఇని చిత్రాలు సృష్టించిన పాండితీ స్రష్టకు ప్రణామములు సరిపోవు చదివి తరించ గలగడం మా జన్మ సుకృతం .శ్రీ చింతా వారు ధన్యులు
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.
1 comments:
పూజ్య గురువులకు ప్రణామములు
సుగంధ పరిమళ భరిత మైన హృదంతర సులోచన బంధ సుగంధి చాలా బాగుంది అసలు ఇన్ని చందస్సులు ఇని చిత్రాలు సృష్టించిన పాండితీ స్రష్టకు ప్రణామములు సరిపోవు చదివి తరించ గలగడం మా జన్మ సుకృతం .శ్రీ చింతా వారు ధన్యులు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.