జైశ్రీరామ్.
ఆర్యులారా! నేను రచించిన 1.చంపక – 2.మధ్యాక్కర – 3.నర్కుట - 4.కోకిలక – 5.మణి భూషణ – 6.ద్రుతవిలంబిత –7.కంద – 8.గీతద్వయ – 9.ఆటవెలది గర్భ సీసము తిలకించండి.
Print this post
ఆర్యులారా! నేను రచించిన 1.చంపక – 2.మధ్యాక్కర – 3.నర్కుట - 4.కోకిలక – 5.మణి భూషణ – 6.ద్రుతవిలంబిత –7.కంద – 8.గీతద్వయ – 9.ఆటవెలది గర్భ సీసము తిలకించండి.
జైహింద్.
Ttt from chintaramakrishnarao
1 comments:
నమస్కారములు
నవవిధ రసభరిత మైన చందస్సులను దాచుకొన్న సీసాన్ని కేవలం చదవ గలిగి నందుకు చాలా ఆనందంగా ఉంది .అంతకు మించి ఇంకేమైనా తెలిస్తేగా . ? బహుముఖ ప్రజ్ఞాశాలి ఐన శ్రీ చింతా వారికి అక్కను అనుకొంటే ఇది ఏజన్మ సుకృతమొ ? ఇప్పటి ఈ జన్మ మాత్రం ధన్యమైంది .
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.