గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .
నమస్కారములు.పాండితీ స్రష్టలు శ్రీ వల్లభ వఝుల వారు శార్దూల మత్తేభములతో సుదర్సనాన్నే బంధించ గల ప్రతిభా వంతులు కనీసం చదివి ఆనందించ గల అదృష్టం లభించడం మా పూర్వ జన్మ సుకృతం.ఆంధ్రామృతం అందిస్తున్న పుణ్యం. ధన్య వాదములు .
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.
1 comments:
నమస్కారములు.
పాండితీ స్రష్టలు శ్రీ వల్లభ వఝుల వారు శార్దూల మత్తేభములతో సుదర్సనాన్నే బంధించ గల ప్రతిభా వంతులు కనీసం చదివి ఆనందించ గల అదృష్టం లభించడం మా పూర్వ జన్మ సుకృతం.ఆంధ్రామృతం అందిస్తున్న పుణ్యం. ధన్య వాదములు .
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.