జైశ్రీరామ్.
ఆర్యులారా
శ్రీ కందుల వరప్రసాద్ రచన నాగ మురళి బంధ కందము నందు శివుని ఆభరణమునందు హరి రూపము, శ్రీ కృష్ణుని వేణువు నందు శివుని నామము గలదు చిత్రము నందు జూడగలరు .
క : ఉండగ వశి మన వాడై
యుండగ భయ మేల? ప్రక్క నుండగ ననిశం
బండగ మన మన కెల్లరకును
పండుగ కద నార సింహ వైభవము కనన్ !
చిత్ర కవితాసక్తితో రచనలు చేయుచున్న
శ్రీ వర ప్రసాద్కు అభినందనలు
జైహింద్
1 comments:
నమస్కారములు
వరప్రసాద్ గారి నాగమురళీ కందము మురళి గానమంత మధురంగా బంధించ గలుగు తోంది.
ఈ అమృతం ఒక్కచుక్క లభించినా మన కవిత్వానికి అమరత్వం
సోదరులకు శుభాభి నందనలు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.